గోదావరి పిల్ల కబుర్లు!!!  cover

Podcast

గోదావరి పిల్ల కబుర్లు!!!

Sujita

హాయ్ అండీ, ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు సుజిత. నేను మీ గోదావరి పిల్ల.. :) సాయంత్రం ప్రశాంతంగా టీ తాగే టైం అయ్యిందా.. అయితే మీ అందరికీ నా పోడ్కాస్ట్ వినే టైం వచ్చేసింది. అందమైన విషయాలు, ఆలోచింప చేసే విషయాలు, సరదాగా వెటకారంగా మాట్లాడుకుందామా.. ఇంకెందుకు ఆలస్యం వినండి మరి...

Episodes

0
Indexing this feed

Episodes will appear here as soon as the worker finishes.

Prefer another app? Listen on Apple Podcasts