Podcast
త్ర?ద బ?బిల్ @ ttb.twr.org/telugu
Thru the Bible Telugu
రేమధార అనే ఈ కార్యక్రమము,విశ్వవ్యాప్తంగా ఉన్న త్రూ ద బైబిల్ అనే బైబిలు ఉపదేశ పరిచర్యలో ఒక భాగము. డా.జె. వెర్నన్ మాగీ గారిచే రూపొందించబడిన ఈ పాఠాలు 100 కంటె ఎక్కువ భాషలలో మరియు ప్రాంతీయ భాషలలో అనువదించబడి సిద్దపరచబడ్డాయి. ఒక క్రమమైన పద్దతిలో శ్రోతను బైబిలంతటి గుండా తీసుకొని వెళ్ళే రేడియో కార్యక్రమము ప్రతిరోజు 30 నిమిషాల కొరకు ఉద్దేశించబడినది. ఇప్పుడు ఆ కార్యక్రమాలే ఆన్ లైన్లో మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ కార్యక్రమాలను వినడం ద్వార దేవుని వాక్యాన్ని గూర్చి ఎక్కువగా నేర్చుకోనారంభించినందుకు కృతఙ్ఞులం. సోమవారం నుండి శుక్రవారం వరకు రోజుకు కనీసం …
Episodes
0
Indexing this feedEpisodes will appear here as soon as the worker finishes.
Prefer another app? Listen on Apple Podcasts ↗